దోహా మెట్రోలైన్లన్నీ అందుబాటులోకి
- December 11, 2019దోహా: దోహా మెట్రో గ్రీన్ లైన్ డిసెంబర్ 10న అందుబాటులోకి వచ్చింది. అల్ మన్సౌరా నుంచి అల్ రిఫ్ఫా (మాల్ ఆఫ్ ఖతార్) వరకు ఇది విస్తరించింది. దీంతో అన్ని మెట్రో లైన్స్ ప్రయాణీకులకు అందుబాటులోకి వచ్చినట్లయ్యింది. కాగా, దోహా మెట్రో తన సర్వీసుల్ని హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టేషన్ మరియు ఖటారా, ఖతార్ యూనివర్సిటీ అలాగే లుసైల్లకు రెడ్లైన్పై ప్రారంభించడం జరిగింది. గ్రీన్లైన్లో 11 స్టేషన్లు వున్నాయి. గ్రీన్‌లైన్ టైమింగ్స్ విషయానికొస్తే రెడ్ మరియు గోల్డ్ లైన్స్ తరహాలోనే వుంటాయి.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..