బహ్రెయిన్:రోడ్డు ప్రమాదంలో 13 ఏళ్ళ చిన్నారి మృతి
- December 11, 2019బహ్రెయిన్:ఘోర రోడ్డు ప్రమాదంలో 13 ఏళ్ళ బహ్రెయినీ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. నార్తరన్ గవర్నరేట్ పరిధిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 24వ గల్ఫ్ కప్‌ని బహ్రెయిన్ సొంతం చేసుకున్న దరిమిలా తోటి చిన్నారులతో కలిసి బైక్‌పై సెలబ్రేషన్స్ చేసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా, ఈ ప్రమాదంలో మరో చిన్నారికి గాయాలయ్యాయి. సైకిల్స్‌పై చిన్నారులు వెళుతుండగా, 19 ఏళ్ళ బహ్రెయినీ వ్యక్తి నడుపుతున్న కారు వీరిని ఢీకొంది. ఈ ఘటనలో 13 ఏళ్ళ బహ్రెయినీ బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. పారామెడిక్స్ సంఘటనా స్థలానికి చేరుకుని వైద్య చికిత్స అందించేందుకు ప్రయత్నించినా, అప్పటికే ఆ బాలుడు మృతి చెందాడు. గాయపడ్డ మరో బాలుడికి వైద్య చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ