ఒమన్‌లో పలువురు స్ట్రీట్ వెండర్స్ అరెస్ట్
- December 11, 2019
మస్కట్: విలాయత్ అల్ సీబ్‌లో అధికారులు నిర్వహించిన తనిఖీల సందర్భంగా పలువురు స్ట్రీట్ వెండర్స్‌ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. పలు ఉల్లంఘనలకు నిందితులు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. మస్కట్ మునిసిపాలిటీ, ఉల్లంఘనలకు పాల్పడుతున్న స్ట్రీట్ వెండర్స్‌పై దాడులు నిర్వహించినట్లు అధికారులు ఓ ప్రకటన ద్వారా పేర్కొన్నారు. లైసెన్స్ లేకుండా విక్రయాలు జరపడం, ఇతరుల ప్రాణాలకు హాని కలిగేలా పరిశుభ్రత లేని ఆహార పదార్థాల్ని విక్రయించడం, అలాగే ప్రమాదాలకు కారణమవుతుండడం వంటి అభియోగాలు నిందితులపై మోపబడ్డాయి.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!