80 కిలోల హాషిస్‌ సీజ్‌

- December 12, 2019 , by Maagulf
80 కిలోల హాషిస్‌ సీజ్‌

కువైట్‌ సిటీ: కస్టమ్స్‌ అధికారులు తాజాగా 80 కిలోల హాషిస్‌ అలాగే కన్నాబిస్‌ స్మగ్లింగ్‌ని అరికట్టారు. దోహా కస్టమ్స్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, యానిమల్‌ ఫోడర్‌ పేరుతో బిల్‌ తయారు చేసి, కార్గో బుక్‌ చేశారనీ, అఉమానాస్పదంగా వున్న ఆ ప్యాకింగ్‌ని తనిఖీ చేయగా, అందులో నిషేధిత పదార్థాలు బయటపడ్డాయని తెలుస్తోంది. బ్యాగుల్లో అత్యత జాగ్రత్తగా స్మగ్లర్స్‌ హాషిస్‌, కన్నాబిస్‌ని ప్యాక్‌ చేయడం జరిగింది. ఈ స్మగ్లింగ్‌లో పాత్ర వున్న మిగతా నిందితుల్ని అరెస్ట్‌ చేసే క్రమంలో విచారణ వేగవంతం చేశారు అధికారులు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com