5వ జెడ్డా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- December 12, 2019
జెడ్డా: మక్కా గవర్నర్ ప్రిన్స్ ఖాలిద్ అల్ ఫైసల్, ఐదవ ఎడిషన్ జెడ్డా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌ని ప్రారంభించారు. 40 దేశాల నుంచి వచ్చిన 400 పబ్లిషింగ్ హౌస్‌లు ఈ ఈవెంట్లో పాల్గొంటున్నాయి. జెడ్డా గవర్నర్ అలాగే ఎగ్జిబిషన్ హయ్యర్ కమిటీ ఛైర్మన్ ప్రిన్స్ మిషాల్ బిన్ మాజెద్ ఈ సందర్భంగా ప్రిన్స్ ఖాలిద్‌కి కృతజ్ఞతలు తెలిపారు. మక్కా డిప్యూటీ గవర్నర్ ప్రిన్స్ బదర్ బిన్ సుల్తాన్, మక్కా గవర్నర్ అడ్వయిజర్ ప్రిన్స్ సౌద్ బిన్ అబ్దుల్లా, జెడ్డా డిప్యూటీ గవర్నర్ ప్రిన్స్ ఖాలిద్ బిన్ మిషాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిసెంబర్ 21 వరకు పలు ఈవెంట్స్‌తో ఈ బుక్ ఫెయిర్ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..