బహ్రెయిన్ నేషనల్ డే సెలవులు
- December 13, 2019బహ్రెయిన్: అన్ని మినిస్ట్రీస్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అలాగే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్కి సోమ, మంగళవారాల్లో బహ్రెయిన్ నేషనల్ డే సందర్భంగా సెలవులు ప్రకటించడం జరిగింది. నేషనల్ డే అలాగే కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈ సెలవుల్ని ప్రకటించారు. క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ కమాండర్, ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా ఈ మేరకు ఇప్పటికే సర్క్యులర్ని జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..