స్టోర్‌లోకి దూసుకెళ్ళిన కారు
- December 15, 2019
బహ్రెయిన్: గలాలిలోని ఓ స్టోర్‌లో కారు ప్రమాదవశాత్తూ విధ్వంసం సృష్టించింది. ఈ ఘటనలో డ్రైవర్‌కి స్వల్పంగా గాయలయ్యాయి. స్టోర్ ఎంట్రన్స్ పూర్తిగా ధ్వంసమయినట్లు అధికారులు వెల్లడించారు. ఘటన గురించిన సమాచారం అందుకోగానే ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కారుని రివర్స్ చేస్తున్న సమయంలో అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా ఇనర్ధారించారు. మరో ఘటనలో. ఓ బహ్రెయినీ యంగ్‌స్టర్ ఈ ఘటనలో తృటిలో ఎలాంటి గాయాలూ కాకుండా బయటపడ్డాడు. అతని బైక్ పేవ్మెంట్లోకి దూరిపోయి, రెండు ముక్కలయ్యింది. చిన్నపాటి నిర్లక్ష్యాల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!