హాకీ ప్లేయర్‌గా హీరోయిన్ లావణ్య త్రిపాఠి
- December 15, 2019
హీరోయిన్ లావణ్య త్రిపాఠి సందీప్ కిషన్ `A1 ఎక్స్‌ప్రెస్`లో నటిస్తున్నారు. హాకీ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో సందీప్‌కిషన్, లావణ్య త్రిపాఠి ఇద్దరూ హాకీ ప్లేయర్స్‌గా నటిస్తున్నారు. ఇది వరకే సందీప్ కిషన్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆదివారం లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు ఈ సినిమాలో లావణ్య లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. న్యూ ఏజ్ స్పోర్ట్స్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాను డెన్నిస్ జీవన్ కనుకొలను తెరకెక్కిస్తున్నారు. హిప్ హాప్ తమిళ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..