ఇక నుంచి కొత్త ఐడీ ద్వారా ఎతిసలాత్ టెలికం బిల్లు SMSలు
- December 17, 2019
యూఏఈకి చెందిన టెలికం ఆపరేటర్ ఎతిసలాత్ తమ వినియోగదారుల నెలవారీ బిల్లులను తెలియజేసేందుకు కొత్త ఐడీని క్రియేట్ చేసింది. ఇక నుంచి కొత్త ఐడీ ద్వారా SMSలు పంపించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు తమ న్యూ ఐడీ వివరాలను తెలియజేస్తూ తమ వినియోగదారులకు మేసేజ్ పంపించింది. ' డియర్ కస్టమర్, ఇక నుంచి ఎతిసలాత్ టెలికం బిల్లులను మా కొత్త ఐడీ 'MY_ETISALAT' నుంచి పొందుతారు' అంటూ తన మేసేజ్ లో పేర్కొంది. ఎసిలట్ సాధారణంగా పంపించే SMS ఐడీ ఎతిసలాత్ ఇన్ఫ్ ద్వారా న్యూ ఐడీ వివరాలను వెల్లడించింది.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిచ్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







