ఇథ్రా ఆర్ట్ ప్రైజ్ గెల్చుకున్న యువ సౌదీ ఆర్టిస్ట్
- December 17, 2019
దహ్రాన్: సౌదీ ఆర్టిస్ట్ ఫహాద్ బిన్ నైఫ్, మూడవ ఇథ్రా ఆర్ట్ ప్రైజ్‌ని గెల్చుకున్నారు. 'రఖ్మ్' పేరుతో రూపొందించిన ఆర్ట్‌కి గాను ఈ బహుమతిని దక్కించుకున్నాడీ సౌదీ యువకుడు. కింగ్ అజీజ్ సెంటర్ ఫర్ వరల్డ్ కల్చర్ (ఇథ్రా), ఆర్ట్ దుబాయ్ సహకారంతో ఈ ఆర్ట్ వర్క్‌ని 14వ ఆర్ట్ దుబాయ్‌లో ప్రదర్శించనున్నట్లు తెలిపింది. మార్చ్ 25 నుంచి 28 వరకు ఈ ఆర్ట్ దుబాయ్ జరుగుతుంది. ఇథ్రా ఆర్ట్ ప్రైజ్ 2017లో ప్రారంభమయ్యింది. యువ సౌదీ ఆర్టిస్ట్‌లను ప్రమోట్ చేయడమే ఈ ఇథ్రా లక్ష్యం. స్థానిక అలాగే అంతర్జాతీయ క్రియేటివ్ టాలెంట్స్‌ని వెలికి తీయడమే లక్ష్యంగా ఇథ్రా చేస్తున్న ఈ ప్రయత్నం చాలా గొప్పదని బిన్ నైఫ్ చెప్పారు.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిచ్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







