కువైట్:ప్రైవేట్ సెక్టార్లో పెరిగిన వలసదారులు
- December 17, 2019
కువైట్: ప్రైవేట్ సెక్టార్లో వలసదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2018 జూన్ నుంచి 2019 మధ్య ఈ సంఖ్య 58,000కి పైగా నమోదయ్యింది. హోల్‌సేల్ మరియు రిటెయిల్ సెక్టార్లో వర్కర్స్ సంఖ్య 51.3 శాతంగా పెరిగితే, ఇందులో 29,597 మంది కొత్త వర్కర్స్. ఆటోమొబైల్స్ మరియు మోటర్ సైకిల్స్ విభాగంలో 14 శాతం పెరుగుదల నమోదయ్యింది. మొత్తం 8,109 వర్కర్స్ కొత్తగా ఈ రంగంలో చేరారు. మాన్యుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లోనూ పెరుగుదల నమోదయ్యింది. స్మాల్ ఎంటర్ప్రైజెస్ ప్రాసెక్టుల్లో మూడు నెలల్లోనే 5,000 పెరుగుదల కన్పించింది. కాగా, సివిల్ సర్వీస్ కమిషన్ వలసదారుల వీసా విషయమై రెండు క్రిమినల్ స్టేటస్ రిపోర్ట్‌లను తప్పనిసరిగా సమర్పించలని ఆదేశించిన విషయం విదితమే. క్రిమినల్ రికార్డ్ కలిగి వున్నవారిని దేశంలోకి రానివ్వకుండా చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







