జరిమానా చెల్లిస్తే షార్జాలోమీ వాహనం..మీ ఇంటికే పంపుతారు.
- January 15, 2016
నిబంధనలను ఉల్లంఘించిన వాహనాలకు జరిమానాను చెల్లించితే , వాటిని షార్జా మునిసిపోలిటిసిబ్బంది ఎవరి వాహనాలను వారి ఇంటికి తీసుకువచ్చి అప్పగించనున్నారు. అయెతే , ప్రస్తుత పత్రాలు, జాతీయ గుర్తింపు పత్రం, వాహన నమోదు పత్రం , ఉల్లంఘన టికెట్, జరిమానా మొత్తాన్నిపారిశ్రామీక ప్రాంత సంఖ్య 5 లో వినియోగదారుల సేవా కేంద్రానికి కట్టాల్సిన మొత్తం చెల్లించన వెంటనే ,షార్జా మునిసిపోలిటి సిబ్బంది వాహనదారులు కోరుకున్న ప్రాంతానికి ఆయా వాహనాలను పంపిస్తారు.
* కార్లను ఎపుడు స్వాధీనం చేసుకొంటారు ?
* కారును వదిలి వెళితే
* కార్లను అనుమతి లేని చోట్ల నిలిపి ఉంచితే,
* కారుకు లైసెన్స్ ప్లేట్ లేకపోవడం.
ఈ తరహా చర్యలకు షార్జా మునిసిపోలిటి స్వల్ప మొత్తం లో రుసుం వసూలు చేస్తారు. అంతేకాక కారును అదే రోజున అంధ చేస్తారు. ఈ సందర్బంగా షార్జా మునిసిపోలిటి మున్సిపాలిటీ అధికారులు ' కాలీజ్ టైమ్స్ ' తో మాట్లాడుతూ మ ఈ సదుపాయం ఎందుకు ఏర్పాటు చేస్తున్నామంటే జరిమానాలు
విధించబడిన వాహనదారుల నివాసాలు నగరానికి ఎంతో దూరంగా ఉండటమే కారణమని అన్నారు.
జరిమానా విధించబడిన వాహనదారులు పైన పేర్కొన్న ఉల్లంఘనలు మరల చేస్తే , వారికి 1000
దినార్లను చెల్లించాలని వారు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







