4,000 ఒమన్ రియాల్స్‌కి పెరిగిన హెల్త్ కవర్
- December 17, 2019
మస్కట్: ఇన్పేషెంట్లుగా హెల్త్ కవర్ పొందే ప్రైవేట్ సెక్టార్ ఎంప్లాయిస్‌కి, ఆ కవర్ని 4,000 ఒమన్ రియాల్స్‌కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఒమనీ మరియు ఫారిన్ నేషనల్స్‌కి ఇది వర్తిస్తుంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి, ఎక్స్‌పాట్ రెసిడెంట్స్ కుటుంబీకులకీ, అలాగే ఒమన్ టూరిస్ట్లకీ, డొమెస్టిక్ వర్కర్స్కీ ఈ కవర్ వర్తిస్తుంది. ఔట్ పేషెంట్స్ మెడికల్ ఇన్సూరెన్స్ కాస్ట్స్ కింద 500 ఒమన్ రియాల్స్ క్లెయిమ్ చేసుకునే వీలుంది. కొత్త అమెండ్మెంట్స్ ద్వారా ఈ మార్పులు జరిగాయి. హెల్త్ ఇన్సూరెన్స్‌కి సంబంధించి ఎలాంటి సమస్యలూ లేకుండా ఇన్స్యూరర్స్కి సర్వీసులు అందడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







