ఈస్ట్ కోస్ట్ రైల్వే లో ఉద్యోగాలు
- December 19, 2019భారత కేంద్ర ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలకి పోటీ పడే వారు అత్యధికంగా మొగ్గు చూపించే ఉద్యోగాలు రైల్వే ఉద్యోగాలు. ఎంతో మంది పోటీ పరీక్షలకి సిద్ధమయ్యే వారు అత్యధిక బాగం రైల్వే ఉద్యోగాలనే ఎంపిక చేసుకుంటున్నట్లుగా ఓ సర్వేలో కూడా తేలింది. 10th మొదలు ఇంటర్, డిగ్రీ మరిన్ని ఉన్నతన చదువుల అర్హతలతో ఎప్పడికప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చేసే రైల్వే శాఖ తాజాగా మరొక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచీ విడుదల అయిన ఈ నోటిఫికేషన్ స్పోర్ట్స్ కోటా ద్వారా భర్తీ కానున్నట్టు ప్రకటనలో తెలిపింది...నోటిఫికేషన్ పూర్తి వివరాలని ఒకసారి పరిశీలిస్తే.
ఏయే క్రీడలని పరిధిలోకి తీసుకున్నారంటే
అథ్లెటిక్స్ ,ఆక్వాటిక్స్ బాక్సింగ్ కబడ్డీ ,బ్యాడ్మింటన్ క్రికెట్ ,హాకీ , వాలీబాల్ ,వెయిట్ లిఫ్టింగ్
మొత్తం ఖాళీలు : 21
అర్హతలు : పోస్టులను బట్టి ఇంటర్, డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి, అలాగే క్రీడలలో జాతీయ, అంతర్జాతీయ , రాష్ట్ర తరపున ప్రాతినిధ్యం వహించిన వారు అయ్యిఉండాలి.
ఎంపిక విధానం : స్పోర్ట్స్ ట్రయిల్ క్రీడలలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ,విద్యార్హత
దరఖాస్తు విధానం : ఆన్లైన్
దరఖాస్తు చివరితేదీ : 03-01-2020
మరిన్ని వివరాలకోసం : www. rrcbbs.org.in
తాజా వార్తలు
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం