బ్రిటన్:భారతీయ వైద్యుల కోసం కొత్త పథకం
- December 21, 2019
బ్రిటన్: బ్రిటన్‌లో పనిచేయాలనుకునే భారతీయ వైద్యులకు శుభవార్త. విదేశాల నుంచి వచ్చే అర్హులైన వైద్యులు, నర్సులకు వేగంగా వీసా మంజూరు చేసే దిశగా ఆ దేశం ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వరంగ జాతీయ ఆరోగ్య సేవ (ఎన్హెచ్ఎస్)లో ఖాళీలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుంది. పార్లమెంటులో చేసిన ప్రసంగంలో ఎలిజబెత్-2 రాణి ఈ విషయాన్ని ప్రకటించారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!