జెడ్డా బుక్‌ ఫెయిర్‌లో చిన్నారుల సందడి

- December 21, 2019 , by Maagulf
జెడ్డా బుక్‌ ఫెయిర్‌లో చిన్నారుల సందడి

జెడ్డా: ఐదవ జెడ్డా బుక్‌ ఫెయిర్‌లో చిన్నారుల బుక్స్‌ పట్ల ఔత్సాహికులు ఎక్కువ ఆసక్తి చూపారు. చిల్డ్రన్స్‌ ఆథర్‌ ర్యాండ్‌ సబెర్‌ మాట్లాడుతూ, కిడ్స్‌ బుక్స్‌కి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతోందని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్స్‌ ఈ విభాగంలో మరింత తోడ్పాటు అందించాలనీ, పిల్లలకు బుక్స్‌ చదవడం పట్ల ఆసక్తి పెరిగేలా పలు రకాల కార్యక్రమాలు చేపట్టాలని ఆమె అభిప్రాయపడ్డారు. సబెర్‌, కాది అలాగే రమాది పబ్లిషింగ్‌ హౌస్‌లో కొన్ని సంవత్సరాలపాటు పనిచేశారు. ఈ సంస్థ పిల్లల బుక్స్‌లో ఎక్స్‌పర్ట్‌గా చెబుతారు. జెడ్డా బుక్‌ ఫెయిర్‌లో 40 దేశాలకు చెందిన 400 పబ్లిసింగ్‌ హౌసెస్‌ పాల్గొన్నాయి. మొత్తం విజిటర్స్‌ సంఖ్య 269,135కి చేరుకుంది. 350,00 బుక్స్‌ ఇక్కడ కొలువుదీరాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com