నిర్విరామంగా మక్కా మసీదు విస్తరణ పనులు; కార్మికుల కోసం ప్రత్యేకంగా బస్సులు

- December 22, 2019 , by Maagulf
నిర్విరామంగా మక్కా మసీదు విస్తరణ పనులు; కార్మికుల కోసం ప్రత్యేకంగా బస్సులు

సౌదీ అరేబియా:మక్కాలోని పవిత్ర మసీదు విస్తరణ పనులు నిర్విరామంగా జరుగుతున్నాయి. 24 గంటల పాటు పనులు కొనసాగించేలా కార్మికులకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఈ ప్రాజెక్ట్ లో 15,000 మంది కార్మికులు పని చేస్తున్నారు. అయితే..కార్మికులు సకాలంలో డ్యూటీకి చేరేలా ప్రత్యేకంగా బస్ ట్రాన్స్ పోర్ట్ ఏర్పాటు చేశారు. ప్రతీ రోజు 260 బస్సులు 10,800 మంది కార్మికులను 25-35 మినిట్స్ లో మక్కా హోలీ సిటీకి చేరవేస్తాయి. ఉదయం ఆరు గంటలకు పికప్ చేసుకొని సాయంత్రం 5.30 గంటలకు కార్మికులను తిరిగి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాయని అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com