వెట్రిమారన్ దర్శకత్వంలో 'సూర్య 40' సినిమా
- December 23, 2019
'అసురన్' తరువాత వెట్రిమారన్ ఏ హీరోతో సినిమా తీయబోతున్నారన్న విషయంలో సస్పెన్స్ వీడిపోయింది. పలువురు అగ్రహీరోల పేర్లు వినిపించినా.. చివరికి సూర్యతో సినిమా ఖరారైంది. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఇది సూర్య నటించబోయే 40వ చిత్రం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. 'అసురన్' నిర్మాత కలైపులి ఎస్.థానుయే 'సూర్య 40'ని కూడా నిర్మిస్తున్నారు. ఇకపోతే సూర్య, వెట్రిమారన్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కనుండడం ఇదే తొలిసారి.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..