ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం
- December 24, 2019
ఆటోమేటెడ్ యాక్సిడెంట్ వెహికిల్ ఎమర్జన్సీ కాల్స్‌కి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో అబుదాబీ పోలీస్ - ఎమర్జన్సీ సెంటర్‌కి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇ-కాల్ సిస్టమ్స్‌ని వాహనాల్లో ఏర్పాటు చేయడం ద్వారా, ఆయా వాహనాలు ప్రమాదానికి గురైన వెంటనే సెంట్రల్ రూమ్‌కి సమాచారం అందుతుంది. 2021 నుంచి వచ్చే అన్ని వాహనాలకు ఈ సిస్టమ్‌ని అనుసంధానం చేస్తారు. టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (టిఆర్ఎ) వెల్లడించిన వివరాల ప్రకారం ఎమర్జన్సీ సమయాల్లో ఈ సిస్టమ్, లొకేషన్ వివరాలు అలాగే వాహనం వివరాలు, దాంతోపాటుగా ఫ్యూయల్ టైప్, వాహనంలో ఎంతమంది ప్రయాణీకులున్నారనే విషయాల్ని పోలీసులకు తెలియజేస్తుంది. ఎమిరేట్స్ అథారిటీ ఫర్ స్టాండర్డైజేషన్ అండ్ మిటియరాలజీ అలాగే పోలీస్ అథారిటీస్‌తో కలిసి టిఆర్ఎ ఈ 'ఈకాల్' సిస్టమ్‌ని అభివృద్ధి చేశాయి.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







