కువైట్:లైంగిక వేధింపులకు పాల్పడిన డాక్టర్ కు ఐదేళ్ల జైలు శిక్ష
- December 25, 2019
కువైట్:వైద్యం ముసుగులో అసభ్యంగా వ్యవహరిస్తున్న ఓ డాక్టర్ పాపం పండింది. లైంగికంగా వేధిస్తున్నాడంటూ మహిళ చేసిన ఆరోపణలపై కోర్టు విచారణ జరిపింది. కాస్మోటిక్ డాక్టర్ జాబర్ అల్-హమౌద్ పై స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉండటంతో కోర్టు అతనికి ఐదేళ్ల కఠిన కారాగార జైలు శిక్ష విధించింది. అలాగే 5000 కువైట్ దినార్ ల ఫైన్ విధించింది. స్టాఫ్ ను వేధిస్తున్నట్లు వీడియో క్లిప్ కూడా ఉండటంతో కోర్టు డాక్టర్ కు శిక్షను ఖరారు చేసింది.
తాజా వార్తలు
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!
- జెడ్డాలో 1,480 మంది పౌరులకు భూమి పత్రాలు అందజేత..!!
- ఖతార్ సైంటిఫిక్ క్లబ్ ‘యంగ్ ఇన్వెంటర్స్’ ప్రారంభం..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు పసికందులు సజీవ దహనం
- ఫస్ట్, బిజినెస్ క్లాస్ టికెట్లపై రూమర్స్.. ఖండించిన కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ
- సీఎం రేవంత్ US టూర్ రద్దు..
- యూట్యూబ్‌కు పోటీగా చైనా ‘బిలిబిలి’ వచ్చేసింది..







