రన్‌ వే క్లోజర్‌: మస్కట్‌ ఎయిర్‌పోర్ట్‌లో విమానాల ఆపరేషన్స్‌పై ప్రభావం

- December 26, 2019 , by Maagulf
రన్‌ వే క్లోజర్‌: మస్కట్‌ ఎయిర్‌పోర్ట్‌లో విమానాల ఆపరేషన్స్‌పై ప్రభావం

మస్కట్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో విమానాల ఆపరేషన్స్‌పై రన్‌ వే మూసివేత కొంత మేర ప్రభావం కన్పించింది. డిసెంబర్‌ 24 రాత్రి సుమారు గంట సమయం పాటు రన్‌వేని మూసివేశారు. ఈ క్రమంలో విమానాల్ని సమీపంలో వున్న విమానాశ్రయాలకు డైవర్ట్‌ చేయడం జరిగింది. రన్‌ వే రీ-ఓపెన్‌ తర్వాత తిరిగి విమానాల రాకపోకలు యధాతథంగా మస్కట్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో కొనసాగాయి. అయితే, సమస్య ఏంటన్నదానిపై ఒమన్‌ ఎయిర్‌ ఎలాంటి ప్రటకనా చేయలేదు. తమ ప్రయాణీకులకు మాత్రం సమస్య పట్ల చింతిస్తున్నామంటూ సందేశాన్ని పంపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com