వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు
- December 30, 2019
తెలుగు రాష్ట్రాల్లో చలి చంపేస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో అధిక చలి కారణంగా ఓ వృద్ధురాలు మరణించింది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జిల్లా వాసులు గజగజ వణికిపోతున్నారు. రెండ్రోజుల వ్యవధిలోనే 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలితీవ్రత తట్టుకోలేక ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కిష్టాబాయి అనే వృద్ధురాలు మృతి చెందింది. అలాగే.. న్యాల్కల్లో 5.5, సిర్పూర్లో 6.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక.. కోస్తాంధ్రలో సాధారణం కన్నా 4 డిగ్రీల వరకు తగ్గిన ఉష్ణోగ్రతలు. విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది. మినుములూరులో 9, పాడేరులో 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







