అనుమానిత లింక్స్‌ని క్లిక్ చేయొద్దు
- December 30, 2019
యూఏఈ: యూఏఈ రెసిడెంట్స్‌కి యూఏఈ టెలికామ్ రెగ్యులేటర్ అథారిటీ (టిఆర్ఎ), అనుమానిత లింక్స్ విషయమై హెచ్చరికలు జారీ చేసింది. ట్విట్టర్ ద్వారా ఈ విషయమై ప్రజల్ని అప్రమత్తంగా వుండాలని కోరింది టిఆర్ఎ. మోసపూరిత ఆలోచనలతో మాల్వేర్ లింకుల్ని కొందరు ప్రచారంలోకి తీసుకొస్తున్నారనీ, వాటిని గనుక క్లిక్ చేస్తే కంప్యూటర్లు, స్మార్ట్ డివైజెస్‌లోని డేటా తస్కరణకు గురయ్యే అవకాశముందనీ, ఫ్రాడ్స్ చేసేవారు ఆ మాల్వేర్స్ ద్వారా, బ్యాంక్ అకౌంట్లలోని డబ్బుల్ని తస్కరించేందుకూ అవకాశం వుంటుందని టిఆర్ఎ పేర్కొంది. అధికారిక వెబ్సైట్ల నుంచి మాత్రమే డౌన్లోడ్స్ చేసుకోవాల్సి వుంటుందనీ, దేన్నయినా డౌన్లోడ్ చేసేటప్పుడు ఆ లింక్‌ల పట్ల అప్రమత్తత తప్పనిసరి అని టిఆర్ఎ సూచించింది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







