న్యూ ఇయర్‌ సెలవుపై క్రౌన్‌ ప్రిన్స్‌ సర్క్యులర్‌

- December 30, 2019 , by Maagulf
న్యూ ఇయర్‌ సెలవుపై క్రౌన్‌ ప్రిన్స్‌ సర్క్యులర్‌

మనామా: ఫస్ట్‌ డిప్యూటీ ప్రైమ్‌ మినిస్టర్‌, డిప్యూటీ సుప్రీమ్‌ కమాండర్‌, క్రౌన్‌ ప్రిన్స్‌ సల్మాన్‌ బిన్‌ హమాద్‌ అల్‌ ఖలీఫా, న్యూ ఇయర్‌ 2020 హాలీ డే విషయమై సర్క్యులర్‌ జారీ చేశారు. ఈ సర్క్యులర్‌ ప్రకారం కింగ్‌డమ్‌లోని మినిస్ట్రీస్‌, స్టేట్‌ డిపార్ట్‌మెంట్స్‌, పబ్లిక్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌కి బుధవారం అనగా జనవరి 1న సెలవు దినం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com