విడుదలైన 'నాన్నకు ప్రేమతో..' టైటిల్ సాంగ్
- January 16, 2016
సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా రూపొందిన 'నాన్నకు ప్రేమతో' సంక్రాంతి కానుకగా విడుదలై అభిమానులను ఆకట్టుకుంటూ విజయపథంలో దూసుకెళ్తొంది. ఈ చిత్రంలో సినిమా చివరన వినిపించే 'నాన్నకు ప్రేమతో'.. గీతం ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేయడమే కాదు థియేటర్ నుంచి బయటికి వచ్చినా ఆ అనుభూతిని వెంట తీసుకెళ్లేలా చేసింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రసాద్ ల్యాబ్స్‌లో శనివారం నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో టైటిల్ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, రకుల్‌ప్రీత్ సింగ్, రాజేంద్ర ప్రసాద్, సుకుమార్, దేవిశ్రీప్రసాద్, విజయ్‌చక్రవర్తి, బీవీఎస్‌ఎన్ ప్రసాద్ పాల్గొని మాట్లాడారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









