ప్రధాని మోదీ నివాసంలో అగ్ని ప్రమాదం..

- December 30, 2019 , by Maagulf
ప్రధాని మోదీ నివాసంలో అగ్ని ప్రమాదం..

ఢిల్లీ:ప్రధాని మోదీ నివాసంలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. సంఘటన స్థలానికి 9 ఫైరింజన్లు చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com