ఇరాన్ - యూఎస్ రగడ: రాజకీయ జోక్యానికి యూఏఈ పిలుపు
- January 08, 2020
యూ.ఏ.ఈ:మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫారిన్ ఎఫైర్స్ మరియు ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ డాక్టర్ అన్వర్ గర్గాష్, అమెరికా దళాలు వినియోగిస్తున్న ఇరాక్ ఎయిర్ బేస్‌లపై ఇరాన్ దాడులపై స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. పరిస్థితులు సద్దుమణిగేందుకు రాజకీయ జోక్యం అవసరమనీ, ఇరు పక్షాలూ ఈ విషయంలో ఆచి తూచి వ్యవహరించాలని మినిస్టర్ పేర్కొన్నారు. కాగా, టెహ్రాన్ నుంచి డజనుకు పైగా బాలిస్టిక్ మిస్సైల్స్ ఇరాకీ మిలిటరీ బేస్‌లపైకి దూసుకెళ్ళాయి. ఈ విషయాన్ని అమెరికా మిలిటరీ కూడా ధృవీకరించింది. ఇరాక్ మిలటరీ వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం 22 మిస్సైల్స్, ఇరాన్ నుంచి సంధించబడ్డాయి.
తాజా వార్తలు
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







