'కళావతి' చిత్రం ఆడియో విడుదల

- January 17, 2016 , by Maagulf
'కళావతి' చిత్రం ఆడియో విడుదల

నటులు సిద్ధార్థ్‌, త్రిష, హన్సిక కీలక పాత్రల్లో నటించిన 'కళావతి' చిత్రం ఆడియో విడుదలైంది. శనివారం హైదరాబాద్‌లోని బ్లూఫాక్స్‌ హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు సి.సుందర్‌, ఖుష్బూ, సిద్ధార్థ్‌, దిల్‌రాజు, మారుతి, జవ్వాజి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సి. సుందర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఖుష్బూ నిర్మించారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 'కళావతి' చిత్రాన్ని తమిళంలో 'అరణ్‌మన్నై-2'గా విడుదల చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com