దుబాయ్ : ఎజారీ డాక్యుమెంట్ ఫోర్జరీ చేసిన ఆసియా వ్యక్తి అరెస్ట్
- January 09, 2020
అసియా దేశాలకు చెందిన ఓ 67 ఏళ్ల వ్యక్తి ఎజారీ డాక్యుమెంట్ ను ఫోర్జరీ చేయటంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఫోర్జరీ డాక్యమెంట్ తో డిపార్ట్ మెంట్ ఎకనామిక్ డెవలప్మెంట్-DED కు లో ప్రయోజనం పొందెందుకు అతను ప్రయత్నించాడు. 2018 మార్చిలో DED ఫోర్జరీ డాక్యుమెంట్లను ఫార్వార్డ్ చేసి అక్రమంగా రిసీఫ్ట్ పొందాడు. అయితే..దుబాయ్ ల్యాండ్ డిపార్ట్ మెంట్ కు చెందిన ఉద్యోగి మోసాన్ని పసిగట్టాడు. ఫోర్జరీ డాక్యుమెంట్ తో ఎసియన్ పొందిన కాంట్రాక్ట్ గతంలోనే మరో కంపెనీ రెంట్ కు తీసుకున్నట్లు గుర్తించాడు. దీంతో ఎంక్వైరీ ప్రారంభించటంతో ఆ యూనిట్ ఓనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి డాక్యుమెంట్ DEDలో ఫార్వర్డ్ చేసినట్లు నిర్ధారించుకొని చీటర్ ను అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..