2019లో అదనంగా 30 శాతం వర్షపాతం

- January 09, 2020 , by Maagulf
2019లో అదనంగా 30 శాతం వర్షపాతం

2018తో పోల్చితే 2019లో 30 శాతం అదనంగా వర్షపాతం ఒమన్‌లో నమోదయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ మిటియరాలజీకి చెందిన ఓ అధికారి ఈ విషయాన్ని ధృవీకరించారు. అల్‌ హజార్‌ మౌంటెయిన్స్‌లో 218, దోఫార్‌లో 191, బతినా రీజియన్‌ అలాగే మస్కట్‌లలో 80 మిల్లీమీటర్ల వర్షపాతం సాధారణంగా నమోదవుతుంటుంది.. ఓ ఏడాది సగటున. ఈ ఏడాది అన్ని చోట్లా 30 శాతం అదనంగా వర్షపాతం నమోదయ్యింది. అరేబియన్‌ సముద్రంలో ఏర్పడిన ఆరు ట్రోపికల్‌ సైక్లోన్స్‌ కారణంగానే ఈ మార్పు చోటు చేసుకుందని అధికారులు చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com