షార్జా:గాంబ్లింగ్ కార్యకలాపాలకు అడ్డుకట్ట
- January 11, 2020షార్జా: షార్జా పోలీస్, పబ్లిక్ ప్లేస్‌లలో గాంబ్లింగ్ కార్యక్రమాలకు పాల్పడుతున్నవారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. పబ్లిక్ ప్రాంతాలతోపాటు, రెసిడెన్షియల్ ఏరియాస్‌లో కూడా గ్యాంబ్లింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి, నిందితుల్ని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇన్సాద్ (రెసిడెన్షియల్ పెట్రోల్స) ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. గ్యాంబ్లర్స్, స్ట్రీట్ వెండర్స్, బెగ్గర్స్తోపాటు పైరేటెడ్ సీడీలు, టొబాకో ప్రోడక్ట్స్‌ని విక్రయిస్తున్నవారిపైనా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ అసాంఘీక కార్యకలాపాలకు ఆస్కారం లేకుండా అన్ని చర్యలూ తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. గత ఏడాది షార్జా పోలీసులు, గ్యాంబ్లింగ్ డెన్స్పై దాడులు నిర్వహించి పలువురు ఆసియా జాతీయుల్ని అరెష్ట్ చేశారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు