కువైట్ న్యూస్ ఎజెన్సీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్..3 అనుమానితుల గుర్తింపు
- January 11, 2020
కువైట్ న్యూస్ ఏజెన్సీ -KUNA ట్విట్టర్ అకౌంట్‌ని హ్యాక్ చేసిన కేసులో విచారణ ముమ్మరం అయ్యింది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తన్నారు. అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కువైట్ న్యూస్ ఏజెన్సీ ట్విట్టర్ లో షాకింగ్ ట్వీట్ కనిపించింది. కువైట్‌లోని అమెరికా మిలటరీ అంతా వెంటనే దేశం విడిచివెళ్లిపోవాలని ట్విట్ చేశారు. కువైట్ ప్రభుత్వ సమాచార శాఖ ఉన్నతాధికారి వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ట్వీట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని అమెరికా సైన్యం వెళ్లిపోవాలని తాము ట్వీట్ చేయలేదని వివరించారు. దీనిపై విచారణకు కమిటీ నియమించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..