ఆల్ టైమ్ టాప్ టెన్ యుఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ లో 'అల వైకుంఠపురంలో'!!!

- January 12, 2020 , by Maagulf
ఆల్ టైమ్ టాప్ టెన్ యుఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ లో 'అల వైకుంఠపురంలో'!!!
సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో ప్రీమియర్ కలెక్షన్లను అల వైకుంఠపురంలో క్రాస్ చేసింది. ఫుల్ పాజిటీవ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ చిత్రం కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది.
 
 అమెరికాలో 'అల వైకుంఠపురంలో' ఓ రేంజ్‌లో దూసుకుపోతోందనే చెప్పాలి. అమెరికాలోనే కాదు న్యూజిల్యాండ్‌లో 'అల వైకుంఠపురంలో' రికార్డు క్రియేట్ చేసింది. అక్కడ 176 ప్రదేశాల్లో విడుదలైన ఈ సినిమా ఐదు షోలకే 793k  డాలర్లు వసూలు చేసింది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రాలేదు. సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో ఇది ఆల్ టైమ్ రికార్డ్ గా చెప్పుకోవచ్చు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com