RTA యాప్ ద్వారా న్యూ దుబాయ్ బస్ రూట్స్ ప్రపోజ్ చేసే అవకాశం
- January 14, 2020రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) తీసుకొచ్చిన ఆర్టిఎ దుబాయ్ స్మార్ట్ యాప్ ద్వారా దుబాయ్ రెసిడెంట్స్, కొత్త రూట్స్ని డిజైన్ చేయడం ప్రపోజ్ చేయడానికి వీలుంటుంది. ఇప్పటికే వున్న రూట్స్ని మాడిఫై చేయడం, అలాగే కొత్త ప్రపోజల్స్ చేయడానికి ఈ యాప్ ఆస్కారం కల్పిస్తుంది. ఇప్పటికే ఈ యాప్ ద్వారా 3003 ఇంటరాక్షన్స్ జరిగాయి. 2590 ప్రపోజల్స్ ఆర్టిఎ దృష్టికి కొత్త బస్ రూట్స్ విషయమై వచ్చాయి. సిటీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ననెట్వర్క్ని మరింత మెరుగుపర్చడానికి ఈ యాప్ ఎంతో సహకరిస్తుందని అఇకారులు తెలిపారు. వస్తున్న సూచనలు, ఫిర్యాదుల్ని పరిశీలించి, తదునుగుణంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల