UAEలో కొత్త మసీదు ప్రారంభం
- January 16, 2020
ఎమిరాతి కంట్రీస్ లో మరో కొత్త మసీదు ప్రారంభమైంది. 2,835 స్క్వైర్ మీటర్ల విస్తీర్ణయంలో మసీదు నిర్మాణం చేపట్టారు. అల్ రెహమానియా 9 ఎరియాలో కొత్త మసీదును ప్రారంభించినట్లు ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇస్లామిక్ అఫైర్స్ ప్రకటించింది. ఇమామ్ అకామిడేషన్ తో పాటు.. 250 మంది పురుషులు, 50 మంది మహిళలకు సరిపడేలా ప్రార్థనా మందిరాన్ని నిర్మించారు. ప్రార్థనకు వచ్చే భక్తులకు పార్కింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!