18 ఏళ్ళ లోపు పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్ నిషేధానికి పార్లమెంటు 'నో'
- January 16, 2020
బహ్రెయిన్: 18 ఏళ్ళ లోపు వయసువారికి ఎనర్జీ డ్రింక్స్ విక్రయించకుండా వుండేందుకుగాను ఓ ప్రతిపాదన పార్లమెంటు ముందుకు రాగా, పార్లమెంటు ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. 18 ఏళ్ళ లోపు వయసువారికి ఎనర్జీ డ్రింక్స్‌ని విక్రయిస్తే 2,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించాలన్నదే ఆ ప్రతిపాదన. ఇప్పటికే ఈ విషయమై కొన్ని రెగ్యులేషన్స్ వున్నందున, ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఈ ప్రపోజల్ గతంలో షురా కౌన్సిల్ ఆమోదం పొందింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!