ATMని పగలగొట్టేందుకు విఫలయత్నం
- January 16, 2020
అబుదాబీలోని ఘయాతి ఇండస్ట్రియల్ ఏరియా ప్రాంతంలో ఏటీఎంని పగలగొట్టేందుకు నిందితులు విఫలయత్నం చేశారు. సుత్తులతో ఏటీఎంని పగలగొట్టేందుకు నిందితులు ప్రయత్నం చేయగా, వారి శ్రమ ఫలించలేదు. సంఘటనా స్థలం నుంచి హేమర్ (సుత్తినీ), అల్యూమినియం పీస్నీ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు చేతికి గ్లవ్స్, మొహాలకు మాస్క్లు ధరించారు. అయితే, పోలీసులు చాకచక్యంగా నిందితుల్ని గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. అబుదాబీలోని ముస్సాఫ్ఫాలో నిందితులు నివాసం వుంటున్నట్లు గుర్తించారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించడం జరిగింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







