కారు అద్దాలు పగలగొట్టి దొంగతనం
- January 18, 2020
సౌదీ అరేబియా: ముగ్గురు వ్యక్తులు పార్క్ చేసిన వున్న ఓ కారు అద్దాల్ని పగలగొట్టి, దొంగతనానికి పాల్పడిన ఘటన సౌదీ అరేబియాలోని రియాద్‌లో గల ఓ స్ట్రీట్‌లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఓ వీడియో వైరల్‌గా మారింది. ఈ మొత్తం తతంగం సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యింది. కారు అద్దాల్ని పగలగొట్టి, వాహనంలో వున్న వస్తువుల్ని నిందితులు దొంగిలించారు. సమీపంలో వున్న మాస్క్‌లో ప్రార్థన నిమిత్తం, కారుని అక్కడ పార్క్ చేసి వెళ్ళినట్లు కారు యజమాని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..