300,000 సిక్ లీవ్స్ జారీ
- January 20, 2020
కువైట్: గడచిన డిసెంబర్ నుంచి కొత్త విధానం ద్వారా 300,000 సిక్ లీవ్స్ జారీ అయ్యాయని డైరెక్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ డిపార్ట్మెంట్ - మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఇంజనీర్ అహ్మద్ ఘరీబ్ వెల్లడించారు. కొత్త ఎలక్ట్రానిక్ సిక్ లీవ్ సిస్టమ్, ఖర్చు తగ్గించడంతోపాటు, ట్యాంపరింగ్‌కి అవకాశం లేకుండా చేసిందని ఆయన వివరించారు. ఆసుపత్రుల్లో ప్రముఖ వైద్యుల ద్వారా ఈ ధృవీకరణ జరుగుతుందనీ, ఎక్కడా ఎలాంటి టాంపరింగ్కి అవకాశం వుండదనీ, పొరపాట్లకు తావు వుండదని అధికారులు చెబుతున్నారు. గవర్నమెంట్ ఏజెన్సీలు, ఈ కొత్త విధానం ద్వారా సిక్ లీవ్ వాలిడిటీని కూడా వెరిఫై చేయడానికి వీలుంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..