కార్ షోరూమ్‌లు, ఎగ్జిబిషన్ల యజమానుల కోసం సమావేశాన్ని ప్రకటించిన బిసిసిఐ
- January 21, 2020
బహ్రెయిన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ - కమర్షియల్ మార్కెట్స్ కమిటీ, కార్ షోరూమ్స్ అలాగే ఎగ్జిబిషన్స్ ఓనర్స్‌తో మీటింగ్‌ని అనౌన్స్ చేశారు. కమిటీ హెడ్ అబ్దుల్హకీమ్ అల్ షెమెరి మాట్లాడుతూ, ఈ సమావేశం అల్ మజ్లిస్ హాల్ - బైట్ అల్ తిజార్ బిల్డింగ్‌లో బుధవారం జరుగుతుందని చెప్పారు. అరబిక్ లాంగ్వేజ్‌లో మీటింగ్ జరుగుతుంది. కార్ షోరూమ్స్ మరియు ఎగ్జిబిషన్స్‌కి బహ్రెయిన్ అవకాశాలు, ఛాలెంజ్‌లపై ఈ మీటింగ్‌లో చర్చ జరగనుంది. బీసీసీ సంబంధిత మెంబర్లకు ఇన్విటేషన్‌ని కూడా పంపింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..