'రైట్స్ లిమిటెడ్'లో ఉద్యోగావకాశాలు
- January 21, 2020
రైట్స్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 100 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 31 జనవరి 2020
సంస్థ పేరు: రైట్స్ లిమిటెడ్
పోస్టు పేరు: అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 100
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 31 జనవరి 2020
విద్యార్హతలు:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: మెకానికల్, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్
డిప్లొమా అప్రెంటిస్: ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా
ట్రేడ్ అప్రెంటిస్ (ఐటీఐ పాస్): మెకానికల్ ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ఐటీఐ
వయస్సు: రైట్స్ నిబంధనల ప్రకారం
ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టు అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలవడం జరుగుతుంది
అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు
ముఖ్యతేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ: 15-01-2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31-01-2020
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..