'NPCIL' లో ఉద్యోగావకాశాలు
- January 23, 2020
NPCILలో ఖాళీగా ఉన్న సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పతోతరగతి, ఇంటర్, డిప్లొమా అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు..
మొత్తం ఖాళీల సంఖ్య: 102
సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 56
అర్హత: పదోతరగతి తర్వాత సంబంధిత బ్రాంచీలో మూడేండ్ల డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. డిప్లొమాలో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి.
వయోపరిమితి: 31.01.2020 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. పేస్కేల్: రూ.35,400 (లెవల్-6 ప్రకారం).
టెక్నీషియన్ పోస్టులు:
ఖాళీల సంఖ్య: 46
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో పదోతరగతి లేదా ఇంటర్‌తోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 31.01.2020 నాటికి 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
పేస్కేల్: రూ.21,700 (లెవల్-3 ప్రకారం).
దరఖాస్తు విధానం.
సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం:రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.01.2020
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.01.2020
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..