దుబాయ్ కూలింగ్ ఛార్జీలు యధాతథం
- January 18, 2016
దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (దెవా), కూలింగ్ చార్జీల పెంపు లేదని ప్రకటించింది. గత మూడు సంవత్సరాలలో ఛార్జీల పెంపు జరగలేదని దెవా స్పష్టం చేసింది. దెవా సిఇఓ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. డిస్ట్రిక్ట్ కూలింగ్ కంపెనీల సామర్థ్యాన్ని పెంచేందుకు సుప్రీం కౌన్సిల్ పలు చర్యలను తీసుకుంటోందని ఆయన అన్నారు. ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్‌తో పోల్చితే కూలింగ్ కంపెనీలు 40 నుంచి 50 శాతం తక్కువ ఎనర్జీని వినియోగించుకుంటున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల సంక్షోభం ఉన్నప్పటికీ ఆ ప్రభావం కూలింగ్ కంపెనీలపై ఉండదనీ, వినియోగదారులకూ కూలింగ్ ఛార్జీల పెంపు ఉండదన్నారు. జనవరి 1, 2011 నుంచి వలసదారులు 6.5 ఫిల్స్ పవర్ కోసం, 0.6 ఫిల్స్ నీటి కోసం వెచ్చిస్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









