ఆహార విభాగంలో ప్రైవేటురంగం కీలక పాత్ర

- January 18, 2016 , by Maagulf
ఆహార విభాగంలో ప్రైవేటురంగం  కీలక పాత్ర

  ఖతర్ దేశ ప్రతిష్టాత్మక ఆహార భద్రతా కార్యక్రమంలో ప్రైవేటు రంగం ఎంతో చురుకైన పాత్ర పోషిస్తూ ఆహార  అవసరాలను సమకూర్చడంలో ముఖ్య భూమిక వహిస్తుంది. ప్రభుత్వం  ప్రైవేటురంగం ను ప్రోత్సహించుందని, దిగుమతి ఆహార పదార్ధాలపై రాయతీని ఇస్తుంది. అంతే కాక ప్రభుత్వం ఆకర్షణీయమైన  ధరలతో భూములను కౌలుకు ఇవ్వనుంది. 2008 లో ఆహార భద్రతా కార్యక్రమం ప్రారంభమైంది. ఖతర్లో  లభ్యం కాని ఆహార పదార్ధాలను భద్రపరచుకొని , ఖతర్ లో పండే వ్యవసాయ ఉత్ప్తులను రెండింతులుగా పండించాలనే విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వం ప్రైవేటు రంగంకు చెందిన ప్రతినిధులను కోరింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com