ఒమన్‌లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు
- January 27, 2020మస్కట్: సుల్తానేట్‌లో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయి. రానున్న రోజుల్లో ఇవి మరింతగా తగ్గుతాయని ఒమన్ మిటియరాలజీ పేర్కొంది. సైక్లో 1 డిగ్రీ సెల్సియస్, సలాలాలో 28 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి. కాగా, కసబ్‌లో 19 డిగ్రీలు, ఇబ్రిలో 19 డిగ్రీలు, బురైమిలో 20 డిగ్రీలు, ఇబ్రా మరియు రుస్తాక్‌లో 20 డిగ్రీలు, ముస్తాక్‌లో 21 డిగ్రీలు, సుహార్, సుర్, హైమా మరియు నిజ్వాలో 22 డిగ్రీలు, మాసిరాలో 24 డిగ్రీల ఉష్ణోగ్రతలు వుంటాయి. ఒమన్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా కురిసే అవకాశం వుంది.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..