ఈ ఉల్లంఘనకు 500 దిర్హామ్‌ల జరీమానా, 6 బ్లాక్ పాయింట్స్
- January 30, 2020
అజ్మన్ పోలీస్, ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.పెడెస్ట్రియన్లకు వాహనదారులు దారిచ్చే విషయమై ఈ వీడియో విడుదల చేయడం జరిగింది.ఉల్లంఘనలకు పాల్పడేవారికి 500 దిర్హామ్‌ల జరీమానాతోపాటు, 6 బ్లాక్ పాయింట్స్ విధిస్తారు.ఈ వీడియోలో రకరకాల ఉల్లంఘనల వివరాల్ని తెలియజేశారు. జీబ్రా క్రాసింగ్ దగ్గర పాదచారులకు దారి ఇవ్వకపోవడాన్ని కూడా ఈ వీడియోలో ప్రస్తావించారు.వాహనదారులంతా ఈ వీడియో చూసి, ఉల్లంఘనలకు పాల్పడకుండా వాహనాలు నడపాలని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..