షార్జా:ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్..ఇవాళ్టితో ముగియనున్న 50% డిస్కౌంట్ ఆఫర్
- January 31, 2020
షార్జా:మీ ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ ఉన్నాయా? అయితే..త్వరపడండి. ఎందుకంటే ట్రాఫిక్ పెండింగ్ చలాన్లపై షార్జా పోలీస్ ప్రకటించిన బెనిఫిట్స్ ఇవాళ్టితోనే ముగియనున్నాయి. ట్రాఫిక్ నిబంధనలను అమలు చేయటంలో కఠినంగా వ్యవహించిన షార్జా పోలీసులు రూల్స్ పాటించని వారికి జరిమానాలు విధిస్తూ వచ్చింది. అయితే..ట్రాఫిక్ చలాన్లు వాహనదారులకు భారం కాకుడదనే ఉద్దేశ్యంతో 50% డిస్కౌంట్ ప్రకటించింది. పోయినేడాది అక్టోబర్ 22 నుంచి ఈ బెనిఫిట్స్ అమల్లోకి తీసుకొచ్చింది. అయితే ఆ గడువు నేటితో ముగియనుండటంతో డిస్కౌంట్ బెనిఫిట్స్ పోందాలనుకునే వారు ఇవాళ పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవాలని షార్జా పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!