బర్త్‌, డెత్‌ సర్టిఫికెట్లు మరింత సులభతరం

- January 31, 2020 , by Maagulf
బర్త్‌, డెత్‌ సర్టిఫికెట్లు మరింత సులభతరం

దుబాయ్‌ హెల్త్‌ అథారిటీ (డిహెచ్‌ఎ), అల్‌ హమాద్‌ పేరుతో ఎలక్ట్రానిక్‌ ప్లాట్‌ఫామ్‌ని బర్త్‌ మరియు డెత్‌ సర్టిఫికెట్ల కోసం ప్రారంభించింది. పబ్లిక్‌ మరియు ప్రైవేట్‌ సెక్టార్స్‌ కోసం ఈ ఎలక్ట్రానిక్‌ సిస్టమ్‌ని ప్రారంభించారు. నాలుగు డిహెచ్‌ఎ హాస్పిటల్స్‌లో ఈ అల్‌ హమాద్‌ సర్వీస్‌ డెస్క్‌ సిస్టమ్‌ని ఏర్పాటు చేశారు. డిహెచ్‌ఎ డైరెక్టర్‌ జనరల్‌ హుమైద్‌ అల్‌ కుతామి మాట్లాడుతూ, వినియోగదారుల శాటిస్‌ఫాక్షన్‌ ప్రధానంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. వినియోగదారుల విలువైన సమయం వృధా అవకుండా తక్కువ సమయంలోనే ఈ సిస్టమ్‌ ద్వారా డెత్‌ మరియు బర్త్‌ సర్టిఫికెట్లు పొందే వీలుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com