రామచిలుక పై ఉపాసన కరుణ
- January 31, 2020రామచిలుక ఎంత అందంగా ఉంటుందో అందరికీ తెలుసు. దాని అందం గులాబీ రంగు లో ఉండే దాని ముక్కు లోనే ఉంటుంది. ఇలాంటి అందమైన పక్షి జాతిని సంరక్షించే ఉద్దేశంతో ఉపాసన కొణిదెల ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణ జింక. ఇలాంటి వన్యప్రాణుల సంరక్షణ కు ఆమె నడుం కట్టిన సంగతి తెలిసిందే. రామచిలుక ను పంజరంలో బంధిస్తే 5000 జరిమానా పడుతుందని, ఆరేళ్ల జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. రామచిలుక ఎగరడానికి పుట్టింది కానీ మీరు జాతకాలు చెప్పించుకోడానికో, మీకు వినోదాన్ని అందించడానికో కాదు. అందుకే పంజరంలోని రామచిలుక ను బయటకు వదిలేలా చూడండి, అలాంటి సమాచారం మీ దగ్గర ఉంటే మాకు తెలియజేయండి అని ఆమె పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ