అమెరికా:మరో 6 దేశాలను 'ట్రావెల్ బ్యాన్'
- February 01, 2020
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను అధికారంలోకి వచ్చిన మొదట్లో తెచ్చిన వివాదాస్పద ట్రావెల్ బ్యాన్ లో మరో ఆరు దేశాలను చేర్చారు. వాటిలో ఎరిట్రియా, కిర్గిజ్స్తాన్, మయన్మార్ మరియు నైజీరియా దేశస్థులకు విదేశీ వీసాలు ఇవ్వడాన్ని నిషేధిస్తున్నట్టు డిపార్ట్మెంట్ అఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది.. అంతేకాదు సుడానీస్ మరియు టాంజానియా జాతీయులపై అదనపు ఆంక్షలు విధించనున్నట్లు పేర్కొంది. అయితే ఈ కొత్త ఆంక్షలు పర్యాటకులకు, వ్యాపార ప్రయాణాలకు వర్తించవని వైట్ హౌస్ తెలిపింది. కేవలం యుఎస్‌లో నివసించాలనుకునే వలసదారులకు జారీ చేసే వీసాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







